Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Friday, July 22, 2011

మర్డోక్‌ మీడియా - నేరస్త జర్నలిజం

మీడియా సామ్రాజ్యానికి రారాజు వంటి వాడు ఆస్ట్రేలియాకు చెందిన రూపర్ట్‌ మర్డోక్‌. న్యూస్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ద్వారా అన్ని ఖండాలలో పత్రికలు, టీవీ ఛానల్స్‌తో తన ఆర్థిక ప్రాభవాన్ని పెంచుకొనేందుకు ఎంతకైనా తెగించే ఒక దుష్టశక్తిగా పేరు తెచ్చుకున్నాడు. దానిలో భాగంగానే పలు తరగతులవారి ఫోన్లను దొంగచాటుగా విని ఆ సమాచారంతో వార్తలు ప్రచురించటం, ఇతరత్రా వినియోగించుకొని సొమ్ముచేసుకున్న పెద్ద కుంభకోణంలో మర్డోక్‌ కుటుంబం ఇరుక్కుంది. ఇప్పటివరకు సూత్రధారులను వదలి పాత్రధారులుగా ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని నడిపించిన సంపాదకులు రెబెగా బ్రూక్స్‌, లెస్‌ హింటన్‌ తమ మర్డోక్‌ వ్యాపార సామ్రాజ్యంలో తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. తొమ్మిది సంవత్సరాల క్రితం అపహరణ, హత్యకు గురైన 13 సంవత్సరాల బాలిక చివరిగా ఇచ్చిన సమాచారం, ఇతర అంశాలను ఆమె ఫోన్‌ బాక్సునుంచి తొలగించిన న్యూస్‌ ఆఫ్‌ దివరల్డ్‌ పత్రిక జర్నలిస్టులు అమె తప్పిపోయింది తప్ప మరణించలేదనే అభిప్రాయం కలిగించారు. వివిధ తరగతులనుంచి వస్తున్న వత్తిళ్లు, తన వ్యాపార సంస్థల వాటాల ధరలు స్టాక్‌మార్కెట్లో పడిపోతుండటంతో మర్డోక్‌ శుక్రవారం నాడు ఆ బాలిక ఇంటికి వెళ్లి తమ సిబ్బంది చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. పత్రికల్లో విచారం వెలిబుచ్చుతూ పేజీలకు పేజీల ప్రకటనలు ఇచ్చాడు. లేబర్‌ పార్టీ మాజీ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ కూడా మర్డోక్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్‌ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్‌ మెయిల్‌, వేధించటం మర్డోక్‌ వ్యవహార శైలి.
బ్రిటన్‌కు చెందిన న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రిక మూసివేత. తన ఆధీనంలోని పత్రికలు అక్రమాలకు పాల్పడితే సహించను అవసరం అయితే శాశ్వతంగా మూసివేస్తా అని గొప్పలు చెప్పుకొనేందుకే. ప్రపంచంలో ఎంతటి పెద్ద పత్రిక,రేడియో స్టేషన్‌, టీవీ ఛానల్‌ అయినా కొనుగోలు చేయగలిగిన మర్డోక్‌ కుటుంబానికి ఒక పత్రికను మూత వేయటం పెద్ద లెక్కలోది కాదు. కానీ దీనివల్ల తప్పు చేయని జర్నలిస్టులు, సిబ్బంది కూడా వీధిలో పడ్డారు.
రాణీగారి ప్రతిపక్షం, అధికార పక్షం అనేది బ్రిటన్‌లో ఒక సామెత. అలాగే అధికార పక్షాన్ని వ్యతిరేకించటమే తన విధానం అని చెప్పుకొనే ఈ పెద్దమనిషి నిజానికి ఎక్కడ అధికారం ఉంటే దానితోనే ఉండి తన పబ్బం గడుపుకుంటాడు. అమెరికాలో టీవీ ఛానల్‌ను నడపాలంటే యజమాని అమెరికా పౌరుడై ఉండాలి. దాంతో అక్కడ పాగా వేసేందుకు 1985లో అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నాడు. అమెరికాలో అతి పెద్ద ధనికుల్లో 38వ స్థానం(2010) ఆక్రమించాడు. మర్డోక్‌ మీడియా కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ విచారణకు హాజరు కావాలని బ్రిటన్‌ కోరింది. ప్రభుత్వం అన్నీ అవాస్తవాలు చెబుతోంది. విచారణకు రావాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదని పొగరుబోతుగా సమాధాన మిచ్చాడు.
నిజానికి ఈ కుంభకోణంలో మర్డోక్‌ను రక్షించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తన శక్తి కొలదీ ప్రయత్నిస్తోందంటే అతిశయోక్తి కాదు. దానిలో భాగమే పార్లమెంటరీ విచారణ తతంగం. ఆపేరుతో అక్రమాల వివరాలను ధ్వంసం చేసేందుకు వ్యవధి ఇవ్వటమే. బ్రిటన్‌లో మూతవేసిన న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ పత్రిక ఫోన్ల ట్యాపింగ్‌లో పేరు మోసింది. గత తొమ్మిది సంవత్సరాలుగా దాని అనుచిత కార్యకలాపాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు, పోలీసు అధికారులు, చివరకు ఇతర పత్రికల జర్నలిస్టుల ఫోన్‌ సంభాషణలను కూడా అక్రమంగా వింటూ మర్డోక్‌ సేవలో తరిస్తున్నది. అలాంటి దానిని ఇప్పుడు ఆకస్మికంగా మూసివేయటం వెనుక కూడా పెద్ద కుంభకోణమే ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వారికి 16 లక్షల పౌండ్ల నష్టపరిహారం చెల్లించి న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ కేసుల నుంచి బయట పడింది. ఇప్పుడు దాని పాత కేసులన్నీ బయటకు వచ్చేట్లుగా ఉన్నాయి. అదే జరిగితే కేసులు కోర్టుల్లో పోరాడగలిగిన వివిధ రంగాల ప్రముఖులు కనీసం మూడువేల మంది ఉంటారని అంచనా. అదే జరిగితే వందల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని తప్పించుకొనేందుకే పత్రిక మూత. కుంభకోణం వివరాలు బయటకు వచ్చిన తరువాత ముందుగా ఎవరైనా ఆధారాలను ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకుంటారు. మర్డోక్‌ యంత్రాంగం ఫోన్‌ ట్యాపింగ్‌ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు గత కొద్ది రోజులుగా కంప్యూటర్లనుంచి సమాచారం మొత్తాన్ని తొలగిస్తున్నది.కొన్ని కోట్ల ఇమెయిల్స్‌, ఇతర సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు.
బ్రిటన్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాలో కూడా అదే తరహా అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. న్యూయార్క్‌ నగరంలోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాల ఫోన్‌ నంబర్లను సేకరించి వారి సంభాషణలను దొంగచాటుగా విన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అక్కడి ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించింది.
'మర్డోక్‌ ఎల్లపుడూ అధికార పక్షం వైపే ఉండాలని కోరుకుంటాడు. అతనెప్పుడూ ఓడిపోయిన వారితో ఉండాలని కోరుకోడు' అని అతని జీవిత చరిత్రను రాసిన విలియమ్‌ షాక్రాస్‌ పేర్కొన్నాడు. తనతో పాటు పత్రికలో రాతలు కూడా ఎటుతిరిగితే అటే తిరగాలని ఆదేశించటంతో 'ది ఆస్ట్రేలియన్‌' అనే పత్రిక జర్నలిస్టులు నిరసనగా సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన వారు ఎర్ర జెండాలు పట్టుకున్న కిరాయి వ్యక్తులని మర్డోక్‌ నిందించాడు. అమెరికాలో న్యూయార్క్‌ పోస్ట్‌ అనే పత్రికను కొనుగోలు చేసినపుడు కూడా ఇలాగే జరిగింది. లండన్‌లోని తన పత్రికల్లో సిబ్బంది తాను చెప్పినట్లు వినాలి తప్ప చట్టాలు గిట్టాలు అంటే కుదరవని ప్రకటించిన నిరంకుశుడు మర్డోక్‌. ముద్రణా విభాగ కార్మికులను దెబ్బతీసేందుకు రహస్యంగా ఒక ముద్రణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ యూనియన్‌లేకుండా చూశాడు. రెగ్యులర్‌ ప్రెస్‌ కార్మికులు సమ్మెకు పూనుకోవటంతో వాటిని మూసివేసి ఆరువేల మందిని ఇంటికి పంపి యూనియన్‌లేని ప్రెస్‌ ద్వారా పత్రికలను ముద్రించాడు.
మర్డోక్‌ మద్దతు కోసం పాకులాడటంలో లేబర్‌, టోరీ పార్టీలకు తేడాలేదు. అందుకే అధికారంలో ఉన్న టోరీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ కుంభకోణ తీవ్రతను తగ్గించేందుకు తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.' నిజం ఏమిటంటే దీనిలో మనం అందరం ఉన్నాం, మీడియా, రాజకీయవేత్తలు, నాతో సహా అన్ని పార్టీల నాయకులు దీనికి బాధ్యులే'. అని వ్యాఖ్యానించాడు. ఇది నిజంగా హృదయంలోంచి వచ్చిందైతే వెంటనే పదవికి రాజీనామా చేసి ఉండేవాడు. పొదుపు చర్యల పేరుతో విశ్వవిద్యాలయాల ఫీజులను కామెరాన్‌ సర్కార్‌ విపరీతంగా పెంచింది. దాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు పెద్ద ఆందోళన చేశారు. వారిని పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టిన గూండాలుగా చిత్రించిన కామెరాన్‌ మర్డోక్‌ వంటి నేరగాళ్లను ప్రోత్సహించటంలో తాము కూడా ఉన్నామని చెప్పుకొనేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఇదే వర్గనీతి.

Note : article from prajasakti.daily

Monday, July 18, 2011

మర్డోక్‌ మాఫియా జర్నలిజం

దాదాపు నాలుగు వందల సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాపితంగా పలువురు సంపాదకులు, యజమానులు సమకూర్చిన పత్రికల విశ్వసనీయతను నలభై సంవత్సరాల కాలంలో తలెత్తుకోలేనంతగా దెబ్బతీసిన దుష్టశక్తి రూపర్ట్‌ మర్డోక్‌. ఎక్కడ తిరిగితే నాకేం నా దొడ్లో ఈనటం ముఖ్యం అని తలచే బాపతు మర్డోక్‌. ఏం చేస్తారో నాకనవసరం సంచలనాత్మక వార్తలతో నా పత్రికలు, టీవీ ఛానళ్లు లాభాలు సంపాదించాలి, ప్రపంచమంతటా నా సామ్రాజ్యం విస్తరించాలని ఆదేశించిన తరువాత జర్నలిస్టులు,ప్రచారం కోసం తహతహలాడే అధికార రాజకీయ నాయకులు, అయితే నాకేంటి అనే పోలీసు అక్రమార్కులు కలిసి విలువల వలువలను విప్పేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు మర్డోక్‌గేట్‌ అక్రమాలు ఐరోపా, అమెరికా ఖండాలను గత రెండు వారాలుగా అనేక మలుపులు తిప్పుతున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గలవారి వ్యక్తిగత అంశాల వంటి వాటితో ప్రారంభించి చివరకు ఉగ్రవాదుల దాడులు, ఇతర సందర్భాల్లో మరణించిన వారిని కూడా వదల కుండా వేలాది కుటుంబాల దైన్య స్థితిని కూడా సొమ్ము చేసుకొనే హీన స్థాయికి మర్డోక్‌ కంపెనీలు దిగజారాయి. తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటన్‌లో అపహరణకు గురై హత్యగావించబడిన 13 సంవత్సరాల బాలిక ఉదంతం ఇప్పుడు మర్డోక్‌ మెడకు చుట్టుకుంది. ఆమె చివరి సారిగా పంపిన వాయిస్‌ మెయిల్‌, ఈ మెయిల్స్‌ను ఆమె బాక్సునుంచి న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అనే మర్డోక్‌ పత్రికకు చెందిన జర్నలిస్టులు తొలగించారు. దాంతో ఆమె కనిపించకుండా పోయిందని అందరూ అనుకునేట్లు చేశారు. ఇది వెల్లడి కావటంతో దాదాపు నాలుగువేల మంది ప్రముఖుల ఫోన్లు, ఇమెయిల్స్‌ను అక్రమంగా వినటం, సమాచారాన్ని తస్కరించడం వంటివి చేశారని వార్తలు వస్తున్నాయి. తొలుత తమ సిబ్బంది అంతా పత్తిత్తులే అని బుకాయించిన మర్డోక్‌ అక్రమాల తీవ్రతను తగ్గించేందుకు చివరకు న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూసివేసి అక్రమాలను సహించేది లేదన్నట్లుగా ఫోజు పెట్టాడు. చివరకు సీసాలో బంధించిన దుష్టశ క్తి తన విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లుగా కుంభకోణం తీవ్రత వెల్లడి కావటంతో తమ వారు చేసిన తప్పుడు పనుల తీవ్రత తనకు తెలియదని అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తన పత్రికల్లో పేజీల పేజీల ప్రకటనలు జారీ చేశాడు.


            లేబర్‌ పార్టీ మాజీ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ కూడా మర్డోక్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్‌ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్‌ మెయిల్‌, వేధించటం, ఇలాంటి అక్రమాలకు పోలీసులకు లంచాలిచ్చి వారి నుంచి సమాచారం, సహకారం పొందటం మర్డోక్‌ నిత్య వ్యవహార శైలి. అక్రమాలకు పాల్పడేవారి సమాచారం సేకరించటంతో పాటు అలాంటి పనులకు అసలు వారినే ఉపయోగించుకోవటంలో కూడా ఘనుడు మర్డోక్‌. ఈ క్రమంలో అలాంటి అక్రమార్కులకు జర్నలిస్టుల ముద్రవేసి వారిని తన పత్రికల కాలమిస్టులుగా నియమించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సకల అవాంఛనీయ కార్యకలాపాలను నడిపించిన రెబెకా బ్రూక్స్‌ అనే మహిళా ఎడిటర్‌, అమెరికా నుంచి వెలువడే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ముద్రాపకుడు లెస్‌ హింటన్‌ శుక్రవారం నాడు రాజీనామా చేసి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. మర్డోక్‌గేట్‌ వార్తలతో స్టాక్‌ మార్కెట్‌లో మర్డోక్‌ సంస్థల వాటాల రేట్లు పతనం కావటంతో మీడియా సామ్రాజ్యంలో ఏడుశాతం వాటా కలిగిన సౌదీ రాజ కుటుంబీకుడు ఒకరు రెబెకాను తొలగించాలని వత్తిడి చేసిన తరువాతే ఆమె రాజీనామా చేశారు. అమెకంటే ముందు సంపాదకుడిగా ఉన్న హింటన్‌ కూడా అనివార్యంగా అదేదారి పట్టాడు. ఈ వరుసలో వారికి సహకరించిన స్కాట్లండ్‌ యార్డ్‌ పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురు, మర్డోక్‌ కుమారులు, చివరకు మర్డోక్‌కూడా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మర్డోక్‌ పత్రికల జర్నలిస్టులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకు అవసరమైన సొమ్మును కూడా తానే మంజూరు చేశానని అయితే వాటి తీవ్రత తనకు తెలియదని మర్డోక్‌ కొడుకు బుకాయిస్తున్నాడు. తన మీడియా ద్వారా ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికాల్లోని రెండు పార్టీల వ్యవస్థల్లో అధికార ప్రతిపక్షం రెండింటినీ మర్డోక్‌ ప్రభావితం చేస్తున్నాడు. ఎవరు గెలిచినా వారివెనుక చేరటం తన సంపదను పెంచుకోవటం అతగాడి స్వభావం. మూడు దేశాల్లోనూ మీడియాపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నందున ఆయా పార్టీల వారు మర్డోక్‌ మద్దతు కోసం నానా గడ్డీ కరుస్తారు. అందువల్లనే సాక్షాత్తూ బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ మర్డోక్‌ ఫోన్‌ట్యాపింగ్‌ అక్రమాలపై పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించినా, అమెరికా ఎఫ్‌బిఐని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించినా మర్డోక్‌ మాఫియాకు ఎలాంటి ఆటంకం ఉండదని అనేక మంది చెబుతున్నారు. దానికి నిదర్శనమా అన్నట్లు న్యూస్‌ఆఫ్‌ ది వరల్డ్‌ అక్రమాల వివరాలున్న కంప్యూటర్లను ఇంతవరకు లండన్‌ పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఈలోగా వాటిలోని సమాచారాన్ని, ఇతర ఫైళ్లను ధ్వంసం చేసేందుకు మర్డోక్‌ యంత్రాంగానికి వ్యవధి ఇచ్చారన్నది స్పష్టం. మూల విరాట్టులను వదలి ఉత్సవిగ్రహాలను పట్టుకున్నట్లుగా సూత్రధారుల జోలికెళ్లకుండా పాత్రధారులుగా బయటపడిన వారిని ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
స్టార్‌ టీవీతో ప్రారంభమైన మర్డోక్‌ సామ్రాజ్యం మింట్‌ వంటి ఆంగ్ల పత్రికతో మన దేశంలో కూడా విస్తరించటం ప్రారంభమైన విషయం అంతగా తెలియదు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా కాపీ కొట్టటంలో తిరుగులేని సామర్ధ్యం ఉన్న కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు మన దేశంలో, రాష్ట్రంలో మర్డోక్‌ మాఫియా జర్నలిజాన్ని అమలు చేయటం అనేక ఉదంతాలలో గమనించవచ్చు. తమకు అనుకూలమైన వారికి బాకాలూదటం, లేనివారిని విస్మరించటం చూస్తున్నాము. ఇలాంటి శక్తులను ఒక కంట కనిపెట్టి అప్రమత్తం కాకపోతే లాభాలే ధ్యేయంగా ఈ రంగంలోకి ప్రవేశించిన వారు తెల్లవారేసరికి మరో మర్డోక్‌గా మారేందుకు మాఫియా జర్నలిజాన్ని మరింతగా విస్తరిస్తారని, మన ప్రజాస్వామ్య, పౌరహక్కులకు, సామాజిక వ్యవస్థకు ముప్పు తెస్తారని గ్రహించటం అవసరం.

Editorial From :  prajasakti

Friday, July 1, 2011

From 2G to KG:Where Does the Buck Stop?


THE government of the day does not own the natural gas from Krishna Godavari (KG) basin. It is a natural resource owned by the people of this country and the government is only the trustee. National resources are owned by the doctrine of public trust as held by the Supreme Court. Natural gas being one of the main sources of energy for production of power and fertilizer, higher price of gas means higher tariff from gas-based power plants and higher fertilizer subsidy. That is why the recently revealed CAG’s draft report very correctly categorises the loss on KG gas scam as “unquantifiable” unlike 2G scam where the quantification is more specific to the tune of Rs 1.76 lakh crore.

But the most glaring difference between these two cases is on the issue of accountability i.e. where does the buck stop in the KG gas scam? Let the facts speak for themselves.

GENESIS OF THE CASE 

Till recently gas production and marketing was entirely with the public sector and pricing was administered. This was opened up for private participation in the nineties. The New Exploration and Licensing Policy (NELP) was announced in 1997 and M/s RIL was awarded the contract in the first NELP round for operating KG basin, which has India’s largest gas discoveries. A Production Sharing Contract (PSC) was signed between the government and RIL, the contractor, to govern gas production and pricing. The opening of gas production and marketing to private sector resulted in dual pricing of gas: administered and market-linked. Administered Price was through “Administrative Pricing Mechanism” (APM), which comprised actual cost of production plus reasonable profit, determined by the government. Before the production and marketing of KG basin started in 2009, the pre-dominant part was covered by APM @ 1.83 US dollar/unit. Before the marketing of KG gas, market pricing was done for relatively small volumes by private operators which were in the field before NELP.

CAG’s draft report has actually vindicated one of the two major charges leveled by CPI(M) MPs against government-RIL nexus on KG gas viz the “gold plating” or “manipulating the development cost of the gas fields”. The other charge was regarding high price of Reliance gas @ 4.2 USD/unit fixed up in 2007 by an Empowered Group of Ministers, in spite of the fact that actual production cost of KG gas was 1.43 USD/unit, the APM cost of ONGC was 1.83 USD and most shockingly RIL itself had quoted 2.34 USD/unit to M/s NTPC, the Maharatna PSU, in response to an international competitive bidding in 2004. This issue of pricing of gas has not been dealt in CAG’s Draft report. 

CHRONOLOGY OF EVENTS 

  I.            The question was first raised in Rajya Sabha on December 12, 2006 by CPI(M) MPs late Chittabrata Majumdar and Tapan Sen. The government informed that M/s RIL-Niko consortium had submitted a development plan that envisaged increase in production from 40 to 80 mmscmd and increase in expenditure from 2.47 billion dollar to 8.84 billion dollar. It was immediately pointed out in a letter dated 21.12.2006 to minister of petroleum and natural gas by Tapan Sen, MP and a member of Standing Committee of Petroleum and Natural Gas that the expenditure per unit of production, which should come down with the increase in production due to economy of scale, had been inflated abnormally, warranting immediate intervention by the government.

                            II.            This was followed up with three letters dated 25.01.2007, 27.02.2007 and 12.03.2007. On April 30, 2007 a detailed letter was again sent to minister of petroleum and natural gas with copy to the prime minister about the likely impact of gold plating on price of natural gas. On 15.05.2007 in reply to a question in parliament, it was informed by the government that the revised capital investment has been approved by DGH.

                         III.            Three more letters dated 11.6.2007, 4.7.2007 and 13.7.2007 were sent by Tapan Sen to the prime minister directly for his intervention to stop gold plating and ensure that the price of natural gas is not arbitrarily increased. No action was taken other than mere acknowledgement of letters.

                        IV.            The prime minister and his office swung into action only when the then chief minister of Andhra Pradesh late Y S Rajasekhar Reddy raised a number of issues on KG basin gas, including the gold plating and pricing of gas in a series of three letters dated 16th, 29th & 30th June 2007. Some of issues raised by Reddy were common viz

a)     The proposed market discovery price of natural gas produced from KG basin @ $ 4.5 to $ 5/MMBTU would mean an increase of 256 per cent from the present APM prices.

b)    RIL has obtained bids from consumers with stranded assets and claim this to be market driven price forgetting its own bid to NTPC. This bid should be treated as market price because this price came through global competitive bidding.

c)     The government should monitor the investment by the contractors and have it scrutinized by independent and autonomous authority so that costs are not unduly inflated.

d)    It will also be necessary to constitute an independent autonomous regulatory authority to decide upstream pricing of gas.

                           V.            PM/PMO immediately referred these letters to a Committee of Secretaries headed by cabinet secretary which was assigned to give report on issues related to supply and pricing of gas.

This raises an immediate question – why did the PM/PMO selectively choose to refer only the three letters written by Andhra Pradesh CM to the Committee of Secretaries ignoring the letters from an MP, that too an MP who was a member of Parliamentary Standing Committee on Petroleum and Natural Gas? Were these letters that contained several facts and figures ignored only because he was neither a Congressman nor someone from civil society? Who is responsible for this sidelining of a people’s representative in parliament ?

REPORT OF  THE CABINET SECRETARY
The Committees of Secretaries met on 29.6.2007, 2.7.2007, 6.7.2007 and 10.7.2007. And on development cost of the gas field, as per available information, the cabinet secretary reported:

‘The accountability of Management Committee mechanism for approval of various costs needs to be enhanced. For this purpose, Ministry of Petroleum & Natural Gas would draw up guidelines and mechanisms with the approval of the government as large amounts of government revenue in profit share are involved. Effective audit mechanisms through C&AG or other reputed agencies would be put in place. It is noted here that under Article 25.5, “The government shall have the right to audit the accounting records of the contractor in respect of petroleum operations in the accounting procedure.” The government must, in consultation with the CAG, appoint an international auditor who has sufficient experience in the field of oil exploration and production.’

The report was sent to PMO. Did the prime minister/government consult CAG and appoint an international auditor? Who should be blamed for not taking any preventive step to stop the revenue loss, though cautioned repeatedly by CPI(M) MPs, AP chief minister and even the cabinet secretary? Where should the buck stop?

GAS PRICING FORUMULA
What did the cabinet secretary’s report say regarding the pricing formula offered by RIL as per which the “well-head” price (i.e. the price at the production point) was 4.33 dollar per barrel and the delivered price at the user end would be 4.76 to 5.98 dollar without taxes? It reportedly said “the RIL formula may be taken up for approval only after a policy is put in place. Prima facie the formula appears to suffer from several infirmities in respect of the formula employed and the bidding process.”

The above was based on the presentations by the ministry of fertilizers and NTPC/ministry of power, which specifically stated:
·        RIL price formula is flawed;
·        A delivery price beyond 5 dollar/unit will be prohibitive for fertilizer sector and every increase of 1 dollar will involve an additional Rs 2000 crore subsidy;
·        Gas price beyond 2.34 dollar will be prohibitive for power sector;
·        Pricing should be fixed by Petroleum & Natural Gas Regulatory Board after amendment in the Act;
·        It was not prudent to fix a price which will jeoparadise the NTPC's case wherein price of 2.34 dollar was arrived at after International Competitive Bidding.”

Not only that, the chairman & managing director of NTPC in a letter dated 24.8.2007 wrote to the chairman of EGoM:

“In continuation of the presentation I made on the gas pricing issue of Reliance Industries Limited for KG Basin with particular reference to NTPC contract, I would like to convey that implication of the price differential between gas price as delivered at Kawas/Gandhar as per NTPC Contract and RIL's proposed price, will be of the order of Rs 24,000 crore for the quantity contracted by NTPC during the entire contract period of 17 years. This aspect may also please be kept in view.”

Inspite of the above, the EGoM approved the price formula in a great haste on 12.9.2007 though the production of KG gas started only from 1.4.2009. The rate was slightly reduced from 4.33 dollar to 4.2 dollar/unit. Why this hurry when there were serious question marks on development cost, pricing formula, loss to NTPC, financial impact on fertilizer and power production? Who is answerable to the parliament on an issue concerning three ministries viz Petroleum & Natural Gas, Power and Fertilizer? A minister or a Group of Ministers or the prime minister?

WHY EGoM?
As outlined at the outset, gas pricing was mostly based on cost plus reasonable profit basis as per APM and there was no sacrosanct formula for pricing for non APM gas produced by private sector, which covered very small volumes before KG basin gas. Keeping this in perspective the "Integrated Energy Policy" document of August 2006, prepared by the Planning Commission, recommended:

"As long as there is shortage of natural gas in the country and the two major users of gas, namely fertilizer and power, work in a regulated cost plus environment, a competitive market determined price would be highly distorted. The prevailing regime of fertilizer subsidies & power sector subsidies would further amplify such distortions and cross subsides. In such a situation price of domestic natural gas and its allocation should be independently regulated on a cost plus basis including reasonable returns."

The prime minister is the chairman of the Planning Commission and there was a gas shortage in 2007 which continues till date. Then who decided to overrule the Planning Commission recommendation for “Cost Plus” pricing and went for a distorted market determined price through a fast-track EGoM?

And finally what was the rationale for forming an EGoM headed by external affairs minister to fix gas price when Energy Co-ordination Committee (ECC) headed by the prime minister and comprising ministers of Finance, Petroleum & Natural Gas, Power, Coal, deputy chairman of Planning Commission, chairman of Economic Advisory Council to PM, with principal secretary to PM as convener was already in place since July 2005. Need for rational pricing to promote inter fuel substitutions (in this case gas, coal and oil) is one of major issues before ECC. Still, why a separate EGoM? Is it a case of shirking responsibility or of willfully insulating oneself from another ‘G’ series scam? Who will answer? Obviously not Jaipal Reddy, Deora, Sibal or Digvijay Singh. WHERE?


***Article from Cpim.org  written   by  Dipankar Mukherjee